About
క్రీస్తు పేరిట అందరికి వందనాలు... 1. ఈ బైబిల్ కోర్స్ ని ఆన్లైన్ (Online) లో పూర్తి చేయాలనుకునే వారికి రిజిస్ట్రేషన్ ఫీజు 2000/- కోర్సులో జాయిన్ అవటానికి మమ్మల్ని సంప్రదించగలరు మా మొబైల్ నెంబర్ 8977 534 634 2. బైబిల్ కోర్స్ లో మీరు కొనసాగటానికి మీరు మాకు ఇచ్చిన జిమెయిల్(G-mail) ద్వారానే లాగిన్ అవ్వవలసి ఉంటుంది. వేరే జిమెయిల్(G-mail) ఉపయోగించరాదు. 3. బైబిల్ కోర్స్ లో మీరు కొనసాగటానికి JOIN లేదా START బటన్ మీద క్లిక్ చేయగలరు. తర్వాత మీకు కొన్ని JCK (Jesus Christ Knowledge) వీడియోస్, బైబిల్ పుస్తకాల వివరణ (అధ్యాయాల ప్రకారంగా క్రమంలో) వీడియోస్ ఉంటాయి. అన్నిటిని చక్కగా విని దేవుని జ్ఞానమును పొందగలరు. 4. మీరు ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత పరీక్ష రాయవలసి ఉంటుంది. మీరు పరీక్షలో ఉతీర్ణులు(Qualify) అయితే మీకు సర్టిఫికెట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. 5. మీరు Join లేదా Start లేదా View మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆప్షన్స్ కనబడతాయి. వీటిలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే 8977 534 634 కి కాల్ లేదా మెసేజ్ లేదా Whatsapp చేయగలరు. దేవుడు మిమ్మును దీవించును గాక!!!
You can also join this program via the mobile app. Go to the app