top of page

Neevu Na Thodu Unnavayya Lyrical Song

పల్లవి:

నీవు నా తోడు ఉన్నావయ్యా

నాకు భయమేల నా యేసయ్యా

నీవు నాలోనే ఉన్నావయ్యా

నాకు దిగులేల నా మెస్సయ్యా ||2||

నాకు భయమేల

నాకు దిగులేల

నాకు చింతేల

నాకు భీతి ఏల ||2|| ||నీవు||


చరణం 1:

కష్టములో నష్టములో

నా తోడు ఉన్నావు

వేదనలో ఆవేదనలో

నా చెంత ఉన్నావు (2)

అడిగిన వారికి ఇచ్చేవాడవు

వెదకిన వారికి దొరికేవాడవు (2)

తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2)

దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||


చరణం 2:

వ్యాధులలో బాధలలో

ఊరటనిచ్చావు

రక్షణలో సంరక్షకుడై

ధైర్యము పంచావు (2)

నేనే సత్యం అన్న దేవా

నేనే మార్గం అన్న దేవా (2)

నేనే జీవము అని పలికిన దేవా (2)

దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||










Watch this Song and Be Blessed

God Bless You !!!

23 views2 comments

Recent Posts

See All

2 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Guest
Apr 28, 2024
Rated 5 out of 5 stars.

Praise god

Like

Guest
Apr 15, 2024
Rated 5 out of 5 stars.

Nice song

Glory to God

Like
bottom of page