top of page

Sthuthi Simhasanaseenuda Lyrical Song

పల్లవి :

స్తుతి సింహాసనాసీనుడా

నా ఆరాధనకు పాత్రుడా (2)

నీవేగా నా దైవము

యుగయుగాలు నే పాడెదన్ (2) ||స్తుతి||


చరణం 1 :

నా వేదనలో నా శోధనలో

లోకుల సాయం వ్యర్థమని తలచి (2)

నీ కోసమే – నీ కృప కోసమే (2)

నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా..

నీ ఆత్మతో నింపుమయ్యా (2) ||స్తుతి||


చరణం 2 :

నీ సేవలోనే తరియించాలని

నీ దరికి ఆత్మలను నడిపించాలని (2)

నీ కోసమే – నీ కృప కోసమే (2)

నీ సముఖములో నిలిచానయ్యా యేసయ్యా..

నీ శక్తితో నింపుమయ్యా (2) ||స్తుతి||


చరణం 3 :

నా ఆశయముతో నా కోరికతో

నా గురి నీవని పరుగిడుచుంటిని (2)

నీ కోసమే – నీ కృప కోసమే (2)

నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా..

నీ మహిమతో నింపుమయ్యా (2) ||స్తుతి||










Watch this Song and Be Blessed

God Bless You !!!

16 views2 comments

Recent Posts

See All

2 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Unknown member
Aug 27, 2024

praise lord

Like

Guest
Apr 28, 2024
Rated 5 out of 5 stars.

Nice song

Glory to God

Like
bottom of page